గాండీవధారి అర్జున పబ్లిక్ టాక్ : 'సినిమాలో ఏమీ లేదు... పెళ్ళికి ముందే వరుణ్ తేజ్ షెడ్ కి వెళ్తాడు..!

 యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna).ఈ రోజున ఆగస్టు 25న విడుదల అయ్యింది.

Share this Video

 యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna).ఈ రోజున ఆగస్టు 25న విడుదల అయ్యింది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాడీ హీరో.  తన కెరీర్లో ఇది ఓ ప్రత్యేకమైన సినిమా అంటున్న వరుణ్ కెరీర్ లో నే హై బడ్జెట్ చిత్రం గా తెరకెక్కింది..ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది లేదా అనేది వారి మాటల్లోనే విందాం

Related Video