కొట్టుడు కొట్టుడు పెద్దదే కొట్టిండు: సిప్లిగంజ్ తండ్రి రాజ్ కుమార్
నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడంతో యావత్ భారతదేశం గర్వపడుతోంది.
నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకోవడంతో యావత్ భారతదేశం గర్వపడుతోంది. భారతీయులుగా మనమే ఇంత ఆనందానికి లోనవుతుంటే... నేరుగా ఈ పాటను పాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తండ్రి రాజ్ కుమార్ ఆనందానికి అవధుల్లేవు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్న ఆ తండ్రి తన కొడుకు ప్రయాణం మొదలు... ఆస్కార్ సాధించడం వరకు అనేక విషయాలను ఏషియానెట్ న్యూస్ తో పంచుకున్నారు. ఆ వీడియో మీ కోసం...