Asianet News TeluguAsianet News Telugu

ఈ వీడియో లో బిగ్ బాస్ దివి అందాల విందు చూస్తే మతులు పోవాల్సిందే..!

బిగ్‌బాస్‌ 4 భామ, అందాల బ్యూటీ దివి వాధ్య గ్లామరస్‌గా బాగా ఆకట్టుకుంది. 

First Published Feb 10, 2021, 8:57 PM IST | Last Updated Feb 10, 2021, 9:10 PM IST

బిగ్‌బాస్‌ 4 భామ, అందాల బ్యూటీ దివి వాధ్య గ్లామరస్‌గా బాగా ఆకట్టుకుంది. ఇటీవల బిగ్‌బాస్‌ ఉత్సవంలోనూ తనదైన డాన్స్ లతో మెప్పించింది. తాజాగా ఓ వీడియో ఆల్బమ్‌ సాంగ్‌లో మెరవబోతుంది. `క్యాబ్‌ స్టోరీస్‌-వాల్యూమ్‌ 1` పేరుతో తాజాగా ఓ సాంగ్‌ ప్రోమోని విడుదల చేయగా అది దుమ్మురేపుతుంది. ఇందులో దివి అందాల విందు కనువిందు చేస్తుంది.