బిగ్ బాస్ అగ్రిమెంట్స్ వెనుకున్న ఘోరమైన నిజాలను బయటపెట్టిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు. 

 

Share this Video

బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు. ఎమోషనల్ గా ఫిజికల్ గా పోరాడాల్సి ఉంటుంది.హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఒక్కొక్కసారి యుద్ధాన్ని తలపిస్తాయి.బిగ్ బాస్ ఆదేశం వస్తుందంటే చాలు కంటెస్టెంట్స్ భయపడతారు.

కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక కూడా తిప్పలు వుంటాయని అవినాష్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు...







Related Video