బిగ్‌బాస్ 4: అఖిల్ అభిజిత్ మధ్య గొడవ ... ఏడ్చేసిన మోనాల్
బిగ్‌బాస్4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారం లోకి ఎంటరైంది .
బిగ్‌బాస్4 నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదో వారం లోకి ఎంటరైంది . ఈ ఎపిసోడ్లో ఎల్మినేషన్ కి నామినేషన్ , సభ్యులమధ్య జరిగిన హాట్ హాట్ గొడవలు , ఎవరు నామినేట్ అయ్యారో హైలైట్స్ చూద్దాం.