Video news : అమ్మాయిలపై ఆగని దాడులు...చిన్నారులనూ వదలని కామాంధులు..
కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో చిన్నారి పై లైంగిక దాడి యత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గత సోమవారం జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే కాలనీకి చెందిన బాలుడు చాక్లెట్లు ఇస్తానని చెప్పి చిన్నారిని యింట్లోకి పిలిచి అత్యాచార ప్రయత్నం చేశాడు. అక్కడే ఆడుకుంటున్న మిగతా పిల్లలు ఇది గమనించి స్థానికులకు తెలపడంతో బాలుడు అక్కడినుండిపారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.