video:వైజాగ్‌లో జనసేన లాంగ్ మార్చ్... ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే...: నాగబాబు
విశాఖపట్నంలో నవంబర్ 3వ తేదీన జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు, హీరో నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి చూపించిన ఉత్సాహంలో కేవలం 35 శాతం ఈ ఇసుక కొరతను తగ్గించడానికి చేసుంటే ఈ మార్చ్ చేపట్టాల్సిన అవసరం వుండేది కాదన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడంలో వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అన్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ ఇంత తొందరగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సి వస్తుందని అనుకోలేదన్నాడని నాగబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు.