టీబీజీకేఎస్ నేతల ముష్టి యుద్ధం: జీఎం సన్మాన సభలో కొట్లాట (వీడియో)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీబీజీకేఎస్ కార్మిక సంఘ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జీఎం సన్మాన కార్యక్రమంలో ఇరువర్గాలు పరస్పరం దూషణలు, దాడులకు దిగాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో టీబీజీకేఎస్ కార్మిక సంఘ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జీఎం సన్మాన కార్యక్రమంలో ఇరువర్గాలు పరస్పరం దూషణలు, దాడులకు దిగాయి. ఈ క్రమంలో మల్లయ్య వర్గం నేతపై.. మిరియాల వర్గం నేతలు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.