Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎల్2020 టాస్ అంటే భయపడుతున్న కెప్టెన్లు

ఐపీఎల్ మొదలు అయినప్పడినుండి ఇప్పటివరకు మ్యాచ్ లు చక్కగా జరుగుతున్నాయి .

ఐపీఎల్ మొదలు అయినప్పడినుండి ఇప్పటివరకు మ్యాచ్ లు చక్కగా జరుగుతున్నాయి .  ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లలో  కెప్టెన్లకు ఒక సమస్య వచ్చింది . అది కరోనా అనుకుంటున్నారా  కాదండీ టాస్ .  టాస్ తో ఇబ్బంది ఏమిటి అనుకుంటున్నారా,  అదేనండి  టాస్ గెలిచిన టీంలు  ఓడిపోతున్నాయి . అందుకని  కెప్టెన్ లు టాస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .