ఐపీఎల్ చూసి కెప్టెన్సీ ఇవ్వడమే తప్పా..? టీమిండియా వైఫల్యాలకు కారణం ఏమిటి..?

 వెస్టిండీస్ టూర్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, టీ20 సిరీస్‌ని ఓడిపోయింది. 

Share this Video

వెస్టిండీస్ టూర్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, టీ20 సిరీస్‌ని ఓడిపోయింది. ఓ టీ20 సిరీస్‌లో మూడు మ్యాచుల్లో టీమిండియా ఓడడం ఇదే తొలిసారి. గత ఏడాదిన్నరలో ఇలాంటి ఓటములు, ఒకటి కాదు, అనేకం చూసింది భారత జట్టు..

Related Video