టీమిండియా హెడ్ కోచ్ మార్పు... ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్

వచ్చే నాలుగు నెలల కాలంలో వరుస టోర్నీలతో బిజీబిజీగా గడపబోతోంది టీమిండియా. 

Share this Video

వచ్చే నాలుగు నెలల కాలంలో వరుస టోర్నీలతో బిజీబిజీగా గడపబోతోంది టీమిండియా. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా, ఆ తర్వాత మూడు మ్యాచుల వన్డే సిరీస్, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది..

Related Video