అట్టర్ ప్లాప్ ఆటగాళ్లను రిలీజ్ చేస్తున్న ఆర్సీబీ...వచ్చే 27 కోట్లు ఫారిన్ ప్లేయర్ల పై ఖర్చు చేయాలని యోచన...

ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ హడావుడి చేయడం, సీజన్ మొదలయ్యాక రకరకాల సెంటిమెంట్లతో కొట్టేస్తున్నాం అని హడావుడి చేయడం... ఆఖరికి నిరాశతో వచ్చేసారి చూసుకుందాం అని రాజీపడడం ఆర్‌సీబీకి బాగా అలవాటు. 

Share this Video

ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ హడావుడి చేయడం, సీజన్ మొదలయ్యాక రకరకాల సెంటిమెంట్లతో కొట్టేస్తున్నాం అని హడావుడి చేయడం... ఆఖరికి నిరాశతో వచ్చేసారి చూసుకుందాం అని రాజీపడడం ఆర్‌సీబీకి బాగా అలవాటు. సీజన్ ముగియగానే ప్లేయర్లను పక్కనబెట్టడమూ ఆనవాయితీగా వస్తూ ఉంది..

Related Video