Asianet News TeluguAsianet News Telugu

అంపైర్‌ని బూతులు తిట్టి, ఫైన్ కట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్

బిగ్‌బాష్ లీగ్‌లో పేలవమైన అంపైరింగ్‌పై బీభత్సమైన ట్రోలింగ్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. 

బిగ్‌బాష్ లీగ్‌లో పేలవమైన అంపైరింగ్‌పై బీభత్సమైన ట్రోలింగ్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ నిర్ణయానికే అవుట్ అయ్యాడు మిచెల్ మార్ష్. బిగ్‌బాష్ లీగ్ 2020-21 సీజన్‌లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పెర్త్ స్కాచర్స్ తరుపున బరిలో దిగిన మిచెల్ మార్ష్..