Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2021 నిర్వహణకు నాలుగు నగరాల పేర్లు, ముంబై అనుమానమే...

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ.

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ. జనాలు రాకపోయినా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంలో వందల కోట్ల లాభాలు ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ఈసారి స్వదేశంలో, ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది...

Video Top Stories