Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ: వరుసగా నాలుగవ ఓటమిని మూటగట్టుకున్న ఆర్ఆర్

IPL 2020 సీజన్‌లో యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ ఆటతో మరో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది.

IPL 2020 సీజన్‌లో యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ ఆటతో మరో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. తమకు కలిసొచ్చిన షార్జా స్టేడియంలో కూడా విక్టరీ కొట్టలేక, సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని మూటకట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్... 138 పరుగులకే పరిమితమైంది.