
సూపర్ కింగ్స్ పంజా దెబ్బకు కింగ్స్ ఎలెవన్ విలవిల
IPL 2020లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్.
IPL 2020లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేధించింది. సీజన్‌లో తొలిసారిగా షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం, డుప్లిసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో చేధనలో చెన్నై ఎక్కడా ఇబ్బంది పడలేదు...
Add Asianetnews Telugu as a Preferred Source
