
రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా సామి.. !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ లీగ్ లలో తిరుగులేని మెగా టోర్నమెంట్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్ లీగ్ లలో తిరుగులేని మెగా టోర్నమెంట్. ఇప్పటివరకు ఎంతో మంది కొత్త ప్లేయర్లను, స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లను అందించిన సూపర్ లీగ్. ప్రతి సీజన్ లో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇస్తూ అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి వచ్చినవారు చాలా మందే ఉన్నారు. ఈ సీజన్ లో (ఐసీఎల్ 2024) లో కూడా పలువురు ప్లేయర్లు అరంగేట్రం చేశారు. వస్తూ వస్తూనే అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్మురేపుతూ భారత జట్టులోకి తమను కూడా తీసుకోవాలనే సూచనలు పంపుతున్నారు. అలాంటి ఐపీఎల్ 2024లో అరంగేట్రంలో అదరగొట్టిన వారిలో మయాంక్ యాదవ్, రఘువంశీ పేర్లు ముందుంటాయి.
Add Asianetnews Telugu as a Preferred Source
