కోచ్ లారా వల్లే SRH ఓటములు... అతన్ని మార్చేయండంటూ ఫ్యాన్స్ డిమాండ్

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2021 నుంచి వరుస పరాజయాలను ఎదుర్కుంటోంది. 

Share this Video

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2021 నుంచి వరుస పరాజయాలను ఎదుర్కుంటోంది. 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, 2022 సీజన్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది...

Related Video