Asianet News TeluguAsianet News Telugu

IPL Auction 2021: హాట్ ఫెవరెట్‌గా డేవిడ్ మలాన్... కేరళ యంగ్‌స్టార్ అజారుద్దీన్ కోసం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంత మంది క్రికెటర్లు పాల్గొంటున్నా, కొందరు ప్లేయర్లపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. 

First Published Feb 18, 2021, 3:25 PM IST | Last Updated Feb 18, 2021, 3:25 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంత మంది క్రికెటర్లు పాల్గొంటున్నా, కొందరు ప్లేయర్లపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మొత్తం 292 మంది పాల్గొంటున్నప్పటికీ ఇందులో 8 ఫ్రాంఛైజీలు కలిపి కేవలం 61 మందిని మాత్రమే తీసుకోబోతున్నాయి. వీరిలో కొందరు స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టబోతుంటే, మరికొందరు యంగ్‌స్టర్లు, వేలంలో స్టార్‌లుగా మారబోతున్నారు. ఐసీసీ టీ20 టాప్ ర్యాంకర్ డేవిడ్ మలాన్, మినీ వేలంలో హాట్ ఫెవరెట్‌గా మారాడు.