IPL 2020 MI VS DC Final: 5వ ఐపీఎల్ టైటిల్ తో చరిత్ర సృష్టించిన రోహిత్ సేన, ఢిల్లీ ఫస్ట్ ఫైనల్ ఆశలు ఆవిరి

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. 

Share this Video

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరిన ముంబై, 2020లో ఢిల్లీని నాలుగో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడించి... రికార్డు స్థాయిలో ఐదో టైటిల్ సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుస సీజన్లలో టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. 

Related Video