
చెన్నై వర్సెస్ కోల్‌కత: అద్భుత విజయం సాధించిన ధోని సేన, కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
IPL 2020 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది.
IPL 2020 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతికి విజయం అందుకుంది. 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సినదశలో ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా. ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్.
Add Asianetnews Telugu as a Preferred Source
