India vs West Indies:పోటీ భారత ఆటగాళ్ల మధ్యే...

వెస్టిండీస్ తో రేపు జరగనున్న తొలి టి20  మ్యాచ్ కు సర్వం సిద్ధమయ్యింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ యుద్ధానికి వేదిక కానుంది. 

First Published Dec 5, 2019, 5:49 PM IST | Last Updated Dec 5, 2019, 6:16 PM IST

వెస్టిండీస్ తో రేపు జరగనున్న తొలి టి20  మ్యాచ్ కు సర్వం సిద్ధమయ్యింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ యుద్ధానికి వేదిక కానుంది. సిరీస్ ఫలితంపై ఎటువంటి అనుమానం లేకున్నప్పటికీ, ఈ సిరీస్ లో ఎవరెవరు వచ్చే 2020 టి 20 వరల్డ్ కప్ కి తమ బెర్తులు కన్ఫర్మ్ చేసుకోబోతున్నారో తేలనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు స్థానాలను కన్ఫర్మ్ చేసుకున్నారు? ఎవరెవరు రేసులో ఉన్నారో తెలుసుకుందాం.