యశస్వి ఓవర్ నైట్ స్టార్... రుతురాజ్ గైక్వాడ్ కూడా అతనిలానే టాలెంటెడ్...

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, 171 పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. 

Share this Video

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, 171 పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో శతాధిక భాగస్వామ్యం నమోదు చేశాడు

Related Video