ఒక్క సెంచరీ కూడా లేకుండానే చప్పగా 2020ని ముగించిన కింగ్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనగానే.. ముందుగా ఎవరికైనా గుర్తుకువచ్చేది ఆయన చేసిన పరుగులు, రికార్డులే.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనగానే.. ముందుగా ఎవరికైనా గుర్తుకువచ్చేది ఆయన చేసిన పరుగులు, రికార్డులే. అందుకే అభిమానులు ముద్దుగా కోహ్లీని రన్ మెషిన్ అని... రికార్డుల రారాజు అని పిలుచుకుంటారు.