Asianet News TeluguAsianet News Telugu

ముగుస్తున్న రవిశాస్త్రి కాంట్రాక్టు.... నెక్స్ట్ కోచ్ వేటలో బీసీసీఐ

టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత టీమిండియాలో సమూలమైన మార్పులు జరిగిలా సంకేతాలు అందుతున్నాయి. భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు టీ20 వరల్డ్‌కప్‌ 2021తో ముగియనుంది. అయితే ఆ తర్వాత తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు శాస్త్రి సుముఖంగా లేడని టాక్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో ద్రావిడ్ నెక్స్ట్ కోచ్ గ బాధ్యతలు చేపట్టడం అనివార్యంగా కనబడుతుంది. 
 
First Published Aug 12, 2021, 1:49 PM IST | Last Updated Aug 12, 2021, 1:49 PM IST