Asianet News TeluguAsianet News Telugu

హార్దిక్ పాండ్య, జడేజా రికార్డు భాగస్వామ్యం: ఈ జోడి బద్దలుకొట్టిన రికార్డులు ఇవే..!

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయినా నిన్నటి ఆఖరు మ్యాచులో ఒక ఓదార్పు విజయాన్నయితే సాధించింది. 

ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయినా నిన్నటి ఆఖరు మ్యాచులో ఒక ఓదార్పు విజయాన్నయితే సాధించింది. నిన్నటి వన్డేలో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాపార్డర్ ఫెయిల్ అవడంతో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తరుణంలో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కలిసి మ్యాజిక్ చేశారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు చెలరేగడంతో ఆరో వికెట్‌కి అజేయ 150 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఈ దశలో పలు రికార్డులను బద్ధలుకొట్టారు ఈ ఇద్దరు. ఆ రెకార్డులేమిటో ఒకసారి చూద్దాము.

Video Top Stories