Asianet News TeluguAsianet News Telugu

IPL 2020 : మొదట్లో హిట్టు.. ఆ తరువాత ఫట్టు..

సంజూ శాంసన్, ప్రియమ్ గార్గ్, పృథ్వీషా, మార్కస్ స్టాయినిస్, దినేష్ కార్తీక్.. 

సంజూ శాంసన్, ప్రియమ్ గార్గ్, పృథ్వీషా, మార్కస్ స్టాయినిస్, దినేష్ కార్తీక్.. ఈ పంచరత్నాలు ఐపీఎల్ మొదట్లో సూపర్ ఓవర్లతో మెరుపులు మెరిపించారు. గేమ్ ను వన్ సైడ్ చేశారు. కానీ ఆ తరువాతే చతికిల పడ్డారు. ఎందుకలా...