మీ కార్డ్ నెట్‌వర్క్‌ నచ్చడంలేదా...అయితే ఈజీ గా మారిపోండిలా...

అక్టోబర్ 1 నుండి, భారతదేశంలో క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లు కలిగి ఉన్న వ్యక్తులు తమ కార్డ్ నెట్‌వర్క్‌లను మార్చుకునే వీలుంది. 

Share this Video

అక్టోబర్ 1 నుండి, భారతదేశంలో క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లు కలిగి ఉన్న వ్యక్తులు తమ కార్డ్ నెట్‌వర్క్‌లను మార్చుకునే వీలుంది. అంటే వారు తమ కార్డ్ సేవలను వీసా నుండి మాస్టర్ కార్డ్ లేదా రూపే వంటి మరొక కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ని ఎలా మార్చుకోవచ్చో అదే విధంగా కార్డు నెట్ వర్క్ కూడా మార్చుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video