లక్ష రూపాయలకు పరుగులు తీస్తున్న పసిడి ధర... ఎలా ఇన్వెస్ట్ చేయాలి..?

అమెరికా ఆర్థిక సంక్షోభం పుణ్యమా అని, బంగారం ధర త్వరలోనే, ఒక లక్ష రూపాయల వరకు చేరుతుందని వార్తలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. 

Share this Video

అమెరికా ఆర్థిక సంక్షోభం పుణ్యమా అని, బంగారం ధర త్వరలోనే, ఒక లక్ష రూపాయల వరకు చేరుతుందని వార్తలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో బంగారం పెరిగితే మరి దాని లాభాలను ఎలా ఓడిసిపట్టుకోవాలి. అనే ఆలోచన మీకు కలగవచ్చు. ఎందుకంటే బంగారంపై పెట్టుబడి పెడితే చాలా రెట్ల లాభం వస్తున్నట్లు మనం గడిచిన 20 సంవత్సరాలుగా గమనించినట్లయితే తెలుస్తోంది.

Related Video