ఉత్తర దిశలో ఈ వస్తువులు ఉంచితే... మీ ఇంట్లో సిరుల పంటే..!

వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి వస్తువును ఒక నిర్దిష్ట దిశలో ఉంచాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. 

Chaitanya Kiran | Updated : Oct 17 2023, 05:22 PM
Share this Video

వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి వస్తువును ఒక నిర్దిష్ట దిశలో ఉంచాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం.. ఉత్తర దిశను కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో ఉత్తర దిశలో కొన్ని వస్తువులను పెడితే మీ ఇంట్లో సిరి సందపలు వెల్లివరుస్తాయి. 

Related Video