Asianet News TeluguAsianet News Telugu

సూర్య గ్రహణం 2020 : తెలంగాణ, ఆంధ్రాల్లో ఎప్పుడెప్పుడు..

ఆదివారం గ్రహణం రావడం అంటే మాహా విశేషం అలాగే అంతే ప్రమాదం కూడా.

ఆదివారం గ్రహణం రావడం అంటే మాహా విశేషం అలాగే అంతే ప్రమాదం కూడా. ఏ సంవత్సరంలోనైనా చెత్రమాసం మొదలుకుని మల్లి చైత్ర మాసం వరకు ఐదు గ్రహాణాలు ఏర్పడతాయో ఆ సంవత్సరం ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఇలా మనకు 2011లో వచ్చింది అలాగే ఈ సంవత్సరం కూడా సంభవించనున్నది. అయితే గ్రహణం కనిపించే సమయాలు తెలుగు రాష్ట్రాల్లో కాస్త భిన్నంగా ఉన్నాయి. అవేంటో చూడండి..