Asianet News TeluguAsianet News Telugu

కలలు కూడా ఫలిస్తాయి తెలుసా..మీ కలలో ఆ సృష్టికర్త కనిపిస్తే ఇక మీ జీవితం లో జరిగే మార్పులు ఎలా ఉంటాయంటే...

krishna janmashtami 2023: సృష్టికర్త శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా చాలా ఇష్టం. 

First Published Sep 5, 2023, 6:16 PM IST | Last Updated Sep 5, 2023, 6:16 PM IST

krishna janmashtami 2023: సృష్టికర్త శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా చాలా ఇష్టం. కలలో శ్రీకృష్ణుడు వేణువు వాయించడం చూస్తే మీకు అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కలగంటే రాబోయే కాలంలో మీకు అపారమైన సంపదను పొందే అవకాశం ఉంది. అలాగే మీ ఆనందం, ఆదాయం కూడా పెరుగుతాయి.