వైఎస్సార్సీపీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు.. అంబటి రాంబాబు స్పీచ్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆ పార్టీ నాయకులు పాల్గొని జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు.