Asianet News TeluguAsianet News Telugu

అరేయ్... శవాలపై చిల్లర ఏరుకునే పంది : దేవినేని ఉమపై వైసిపి ఎమ్మెల్యే ఫైర్

మైలవరం : మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

First Published Dec 22, 2022, 11:37 AM IST | Last Updated Dec 22, 2022, 11:37 AM IST

మైలవరం : మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరేయ్... నీ రాజకీయం నువ్వు చూసుకో అంటూ ఉమకు  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో ఏదో పైపులు లీకై బూడిద నీరు పోతుంటే దానికి కూడా మాపై ఆరోపణలు చేస్తావా... మురికి కాల్వలను కూడా త్రవ్వి దోచుకునే పందివి నువ్వే అంటూ తీవ్ర విమర్శలు చేసారు. శవాల దగ్గర చిల్లర ఏరుకునే నువ్వు మా గురించి మట్లాడటం ఏమింటంటూ వసంత కృష్ణప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.