సీఎం వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం
అమరావతిలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాము జరిగింది
అమరావతిలో సీఎం అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాము జరిగింది .నవరత్నాల్లో మరో కీలక పథకానికి అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆమోదముద్ర వేశారు.