విశాఖలో ఇసుక లారీ బీభత్సం | Sand Lorry Losses Control.. Crashes Into Children Park | Asianet Telugu
విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో నోవాటెల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్, మరొకరికి గాయాలయ్యాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.