గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నారాయణపురంలో గ్రామ వాలంటీర్ అధికార అండతో రెచ్చిపోతున్నాడని ఓ బాధిత కుటుంబం వాపోతోంది. 

First Published Feb 2, 2022, 10:31 AM IST | Last Updated Feb 2, 2022, 10:31 AM IST

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నారాయణపురంలో గ్రామ వాలంటీర్ అధికార అండతో రెచ్చిపోతున్నాడని ఓ బాధిత కుటుంబం వాపోతోంది. రైల్వే స్టేషన్ రోడ్డులో తాము నివసిస్తున్న ఇంటిని, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవాలని వాలంటీర్ ఛాలెంజ్ ప్రయత్నిస్తున్నాడని బాధితుడు బండ్ల రత్నాకర్ రాజు ఆరోపించారు. ఈ క్రమంలోనే వాలంటిర్ తో పాటు కుటుంబసభ్యులు మరియమ్మ, సువార్త తమ ఇంటిపైకి వచ్చి రాళ్లదాడికి దిగినట్లు రత్నాకర్ ఆరోపించారు. ఈ రాళ్ల దాడి దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Video Top Stories