
Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా?
ఆవకాయ ఫెస్టివల్‌లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం, ఆడబిడ్డల కోసం తీసుకొచ్చిన ‘ఆడబిడ్డ నిధి’కి మాత్రం నిధులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసం?ఈ విషయంపై చంద్రబాబు నాయుడిపై Varudu Kalyani తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.