Video: వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ సహా పలు అంశాలపై సంబధిత అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాల కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి తదితర పనులు చేయడం ద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయవచ్చని సీఎం అధికారులకు సూచించారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video