దారుణం..అమ్మవారి సాక్షిగా..బండరాయితో తలపై మోది...

విశాఖలో దారుణం జరిగింది. 

First Published Mar 21, 2020, 1:48 PM IST | Last Updated Mar 21, 2020, 1:48 PM IST

విశాఖలో దారుణం జరిగింది. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో..పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. బండరాయితో తలపై కొట్టి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం అని పోలీసులు అంటున్నారు. క్లూస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.