Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గ గుడిలో ఘనంగా ఉగాది వేడుకలు

ఉగాది సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు...  

First Published Apr 2, 2022, 4:42 PM IST | Last Updated Apr 2, 2022, 4:42 PM IST

ఉగాది సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు...  అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్..  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు..  అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్న మంత్రి వెల్లంపల్లి.  అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం..ugadi celebrations at vijayawada durga temple