నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యూటూబ్ విలేకరి హత్య
నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యూటూబ్ విలేకరిని హత్య చేసి కాకతీయ స్కూల్ రోడ్డులో గుంటతీసి పాతి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.
నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యూటూబ్ విలేకరిని హత్య చేసి కాకతీయ స్కూల్ రోడ్డులో గుంటతీసి పాతి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.గత నాలుగు రోజులుగా తను కనిపించక పోవటంతో నందిగామ పోలీస్ స్టేషన్ లో అతని తల్లి పిర్యాదు చేయడం తో విషయం వెలుగులోకి వచ్చింది .వాట్సన్ గ్రూప్ ల నందు వివాదాస్పద పోస్టులు పెట్టిన నెపద్యంలో ఇ హత్య జరిగి ఉంటుంది అని పోలీసులు భావిస్తున్నారు .సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నందిగామ సబ్ డివిజన్ పరిధి డియస్పీ జివి రమణమూర్తి.గతంలో గంటా నవీన్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన నందిగామ పోలీసులు