Asianet News TeluguAsianet News Telugu

గంజాయి మత్తులో కొడాలి నాని... విషయం తక్కువ బూతులు ఎక్కువ : టిడిపి నేత ఎద్దేవా

గుడివాడ : వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టిడిపి నేత వెనిగండ్ల రాము సీరియస్ అయ్యారు. 

గుడివాడ : వైసిపి ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టిడిపి నేత వెనిగండ్ల రాము సీరియస్ అయ్యారు. గంజాయి మత్తులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై  నాని నోటికొచ్చినట్లు వాగుతున్నాడని అన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో వున్న నాని ఏనాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడింది లేదన్నారు. కొడాలి నాని మాటల్లో విషయం తక్కువ బూతులు ఎక్కువగా వుంటాయన్నారు. ఎదుటివారిపై బూతులతో చెలరేగిపోతూ చివరకు కొడాలి నాని బూతులు మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని  రాము ఎద్దేవా చేసారు. 

Video Top Stories