Asianet News TeluguAsianet News Telugu

టిడిపి కార్యాలయంలో నందమూరి హరికృష్ణ వర్థంతి కార్యక్రమం

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత నందమూరి హరికృష్ణ మూడవ వర్థంతి కార్యక్రమం జరగింది

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత నందమూరి హరికృష్ణ మూడవ వర్థంతి కార్యక్రమం జరగింది. ఈ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, గంజి చిరంజీవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏవీ రమణ, దారపనేని నరేంద్రబాబు, వల్లూరి కిరణ్, కుమార స్వామి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. నాయకులు హరికృష్ణ 
చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
 

Video Top Stories