తిరుపతి శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు... పోలీసులపై రాళ్లతో దాడి

చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో కి చొరబడ దానికి ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు

Share this Video

చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో కి చొరబడ దానికి ప్రయత్నం చేసిన దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వద్ద ఉన్న తుపాకులు చూసి చీకట్లో పారిపోయారు. 

Related Video