Dharna Chowk : ధర్నా చేస్తున్న విద్యార్థినుల మీద మగపోలీసుల దౌర్జన్యం

ధర్నాచౌక్ లో ధర్నా చేస్తున్న విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. 

Share this Video

ధర్నాచౌక్ లో ధర్నా చేస్తున్న విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. అరెస్టులు చేశారు. అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టుగా లాక్కెళ్లి మరీ వ్యానుల్లో ఎక్కించారు. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. మహిళల మీద చేతులేస్తున్న పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. 

Related Video