
Paritala Sriram Mass Warning: నోటికొచ్చినట్లు మాట్లాడితే అంతే
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఖండించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే కుక్కను కొట్టినట్లు కొడతారని హెచ్చరించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి