Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం నరసింహ స్వామి నిజరూప దర్శనం : పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వం

సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి చందనోత్సవం తరువాత నిజరూప దర్శన కార్యక్రమం జరుగుతుంది . 

First Published May 15, 2021, 11:50 AM IST | Last Updated May 15, 2021, 11:50 AM IST

సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామి చందనోత్సవం తరువాత నిజరూప దర్శన కార్యక్రమం జరుగుతుంది . సంప్రాదయ బద్దంగా మొదట ధర్మకర్త  నిజరూప దర్శనం చేసుకున్నాక మంత్రి ప్రభుత్వం తరుపున  పట్టు వస్త్రములు  సమర్పించారు .