ఆదుకోమంటే ఆగ్రహం వ్యక్తం చేసిన .... సాలూరు ఎమ్మెల్యే
సాలూరులో లాక్ డౌన్ కొనసాగిస్తున్న తరుణంలో షాపులు అన్ని పూర్తిగా మూసివేస్తున్నారు
సాలూరులో లాక్ డౌన్ కొనసాగిస్తున్న తరుణంలో షాపులు అన్ని పూర్తిగా మూసివేస్తున్నారు . రోజుకి ఒక్క 3 గంటలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని వేడుకోవడానికి వెళ్లిన వర్తకులకు mla నుండి అనుకోని సమాధానం ఎదురైనది.