తాడేపల్లిలో రెచ్చిపోయిన దొంగలు... సూపర్ మార్కెట్ ఊడ్చేసిన కేటుగాళ్లు

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో గతరాత్రి దొంగలు రెచ్చిపోయారు. 

Share this Video

తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో గతరాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని ఉషోదయ సూపర్ మార్కెట్ లో చొరబడ్డ దొంగలు దాదాపు పదిలక్షల రూపాయల సొత్తును ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం దొంగతనం జరిగినట్లు గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూపర్ మార్కెట్ ను పరిశీలించిన పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Related Video